Others

రూపం లేదు. నామంలేదు.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతునికి రూపం లేదు. నామంలేదు. కాని ఎవరి ఇచ్ఛ వచ్చినట్లు వారికి భగవంతుడు కనిపిస్తాడు. వారికి కోరుకున్న రూపంలోను వారు కోరుకున్న నామంలో దర్శనమిచ్చి వారికి ఆనందాన్ని ఇస్తాడు. అందుకే ఒక్క ఫాల్గుణ పున్నమిరోజు హోలిని పురస్కరించుకుని-
మీనాక్షిదేవి ఎంతోకాలం తపస్సు చేసి సుందరేశ్వ రుణ్ణి తన భర్తగా చేసుకొన్న రోజని మీనాక్షిసుందరేశ్వరు ల వివాహం చేస్తారు. యశోదమ్మ వూయలల్లో బాలకృష్ణయ్యను పరుండ బెట్టిన రోజుని డోలోత్సవాన్ని జరుపుతారు. బృందావన విహారి రాధామనోహరుడని రాధా కృష్ణులను వూయల్లో వూపేరోజని డోలోత్సవం చేస్తారు.
పరమశివుని కంటి మంటల్లో మన్మథుడు ఆహుతి అయన రోజు అని కామునిపున్నమి జరుపుతారు. పార్వతీపరమేశ్వరుల కల్యాణం జరుపుతారు. రఘు మహారాజు హోలికను దండించిన రోజని హోలి పండుగ అని జరుపుతారు.మహావిష్ణువు హోలికనుంచి ప్రహ్లాదుని రక్షించిన రోజు హోలిదినోత్సవంజరుపుతారు.
ఇవన్నీ హోలీ విశిష్టతలే
*