Others

స్వీకరించవూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలో కదిలే అలలా
నాలో మెదిలే కోలాటంలా
నాలో విరిసే తొలి కిరణమయ్యావు
నాలో పూసిన తొలి మందారమయ్యావు
తూనీగలాగ నీ తలపులే వాలుతూ
పూతోట లాగ నీ ముందునే వాలుతూ
నిను కలిసిన ఆ సమయం
నేను మురిసిన ఆ సమయం
నేను ఆనంద ప్రపంచం లోతుల్లో మునిగిపోతాను
నేను నీ ఆలోచన ప్రపంచం లోలోతుల్లో
మునిగిపోతాను
నిను పూజిస్తూ ధ్యానించనీ
మరి
నను నీ ప్రియునిగా స్వీకరించవూ..!
*

-గవిడి శ్రీనివాస్ 9966550601