Others

గువ్వ గూడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సొట్టబుగ్గల చిన్నదానికి ఇళ్ల పిచ్చి పట్టుకుంది. ఒక్కో మూడ్‌లో ఒక్కోలా ఉంటాం. ఆ మూడ్‌కు అనుకూలమైన అందమైన ఇల్లొకటుంటే భలే ఉంటుంది కదూ! అన్నది తాప్సీ పొన్ను ఆలోచన, ఆశ కూడా. తెలుగులో ప్రాజెక్టులు కరవవ్వడంతో -ముంబయిలో వాలిన తాప్సీ అక్కడో ఫ్లాట్ సెట్ చేసుకుంది. బిజీ లైఫ్ బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే -ముంబయిలోనే ఉండాలని ఫీలైంది. అప్పుడప్పుడూ బిజీ లైఫ్ కూడా బోర్ కొడుతుంది. కొద్దిరోజులు ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. ఆ ప్రశాంతతను అందించే బ్యూటిఫుల్ గూడుంటే బావుండు అనుకుంది. అందుకే -గోవాలో ఇల్లు సెట్ చేసుకోవావాలని చూస్తోందట. అంతులేని కడలిని చూస్తూ కూర్చుంటే -దానిముందు మన పని ఒత్తిడి ఎంత అనిపిస్తుంది. గోవా కడలి కెరటాలు, బీచ్ అందాలను చూస్తూ కూర్చుంటే -అలసట మాయమవ్వడం ఖాయం. అందుకే -గోవా బీచ్‌కు దగ్గరగా ఓ ఫ్లాట్ వెతుక్కుందని, త్వరలోనే సొంతం చేసుకుంటుందని సన్నిహితులు అంటున్నారు.
తాప్సీ తక్కువేం కాదు మరి!