Others

జ్యోతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే దృష్టికోణంలో నీలో వున్న విభిన్నత
నీ ఉపమానానే్న తిరగేసి చూడు
చిమ్మచీకటి చుట్టుకున్నా
ఒక మట్టి ప్రమిదలోని
సన్నని జ్యోతి వెలుగు చూపుతుంది..
అంటే...
అంటే, చీకటిలోని ఆ జ్యోతి గురించి
మాట్లాడు
నలుగురికీ చెప్పు
ప్రతివాడూ ఓ జ్యోతి వెలిగించే
ప్రయత్నం చేస్తాడు
చీకటి నశిస్తుంది అన్నాడు...
ఆగిపోయేను నేను, ఆలోచనలో పడ్డాను
దృష్టి కోణపు చింతలో మునిగాను.

-నండూరి రామచంద్రరావు 9949188444