Others

సమానత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వార్థం లేక జీవితంలో పురోగతి లేదు
స్వార్థం ఎక్కువ అయితే మనిషిగా
యెన్నబడడు
తనకు మాలిన ధర్మము లేదు
ధర్మముకు మూల మంత్రం సమానత్వమే
దేవుడు మానవుడిని సృష్టించాడా, లేక
మానవుడు దేవుడినా?
దేవుడే అయితే ఏ దేవుడు,
కొంతకొంత మందిని ఒకరా,
అంటే సృష్టిని పంచుకున్నారా?
మానవ సృష్టి ధనం
దానికి బానిస అయి దానవుడయ్యాడు...
ఎంత వింత లోకం ఇదీ,
ఎంత మూర్ఖులీ మనుష్యులు
ఎంత విచిత్రమో రుూ మానవ ప్రవర్తన...*

-నండూరి రామచంద్రరావు 9949188444