Others

దండాయుధపాణికి దండప్రణామం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుమారస్వామి, కార్తికేయుడు, స్కంద, మురుగ, షణ్ముఖ, మహాసేన, బాలస్వామి, వేలన్, దండపాణి, వల్లీ నాయక, దేవసేనాపతి, సేనాని, గుహ, గురుగుహ, శివగురు, దేశిక తదితర నామధేయాలతో శివకుమారుని పూజిస్తారు. శివ కుమారోదయం కోసం పార్వతీ పరమేశ్వరులు కల్యాణం జరగాలని సర్వదేవతలు నిశ్చయం చారు. వారి కల్యాణం అంగరంగవైభోగంగా జరిగింది. ఇక స్వామి కుమారుడిని ప్రసాదిస్తాడని అందరూ భావించారు. కాని ఎంతకాలం జరిగిపోతున్నా కుమారోదయం కలుగలేదు. దీనికి వగచిన దేవతలు పార్వతీపరమేశ్వరుల ఏకాంతానికి భంగం కలిగించారు. పార్వతీ కోపానికి బలై శాపగ్రస్తులయ్యారు. ఆ తరువాత శివతేజస్సును అగ్ని, గంగకివ్వగా ఆమె శరవణంలో ఆ తేజస్సును వదిలిపెట్టింది. అక్కడ ఆ శివకుమారోదయం జరిగింది. శరవణంలో పుట్టాడు కనుక శరవణభవుడ య్యాడు. కృత్తికలు పాలిచ్చారు కనుక కార్తికేయుడయ్యాడు. దేవతలకు సైన్యాన్ని అధిపతియై తారకాసుర భంజనం చేశాడు. సాక్షాత్తు పరమశివుడిచే ‘శక్తి’ అనే ఆయుధాన్ని ఈ స్వామికి ప్రసాదించాడు. అందుకే దండాయుధ పాణిని కీర్తిని పొందాడు.ఈ దండాయుధునికి ప్రణామాలు చేస్తే చాలు మనలను అనుగ్రహిస్తాడు. *