AADIVAVRAM - Others

ఇలా చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రింది వాక్యాల అర్థం, మూడు అక్షరాల మాటలో మధ్య
అక్షరం (ర) వచ్చేటట్లు పూరించండి.
1.దండకు ఇది అవసరం 2.స్వాతంత్య్రానికి ముందు మనల్ని వీళ్లు పాలించారు 3.ప్రతీ అలమారుకి ఇవి తప్పక ఉండాలి 4.ఇది పట్టుకొని ఆ చేతులతో కళ్లు తాకితే మంట 5.పొలం దున్నాలంటే ఇదే కావాలి 6.ఏ పిండైనా ఇలా ఉండకూడదు 7.మోయలేకపోతే ఇలా ఉందంటారు 8.్భమిలో ఇది లేకపోతే పంట పండదు 9.ప్రతీ నదికి చెరువుకి ఇది ఉంటుంది 10.జలపాతాల్లో ఇవి కనిపిస్తాయి 11.తాండ్రలో ఇవి ఎక్కువగా ఉంటాయి 12.కృష్ణుని చేతిలో ఉంటుంది 13.పిల్లలు ఇది చేస్తే ఎక్కువ చెడిపోతారంటారు 14.కొంత మంది డ్రెస్సులు ఇలా ఉంటేనే ఇష్టపడతారు.
**

జ: 1.దారము 2.దొరలు 3.అరలు 4.మిరప 5.అరక 6.బరక 7.్భరము 8.సారము 9.తీరము 10.్ధరలు 11.పొరలు 12.మురళి 13.గారము 14.చారలు

-చామర్తి వెంకట రామకృష్ణ