Others

తప్పేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోలేనా సిక్స్ ప్యాక్ చేసేది.. మేమూ చేస్తామంటూ ప్రయత్నాలు మొదలెట్టిందట దీపికా పదుకొనె. హాలీవుడ్‌లో చిత్రాలు చేస్తున్న దీపికకు అక్కడికి వెళ్ళాకే ఇలాంటి ఆలోచనలు వచ్చాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జీరో సైజ్‌తో ఆకట్టుకునే దీపిక, ప్రస్తుతం సిక్స్‌ప్యాక్ కోసం కసరత్తులు చేస్తోందట. హాలీవుడ్‌లో హీరోయిన్లు హీరోలతో సమానంగా ఫైట్లు గట్రా చేసి అదరగొట్టేస్తుంటారు. ఇప్పుడు తాను కూడా అక్కడ నటిస్తోంది కనుక వారిలాగే ఫైట్లు చేయాలంటే సిక్స్ ప్యాక్ చేయడం తప్పనిసరని నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం ఆమె సిక్స్‌ప్యాక్ కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. జిమ్‌లో కురచ దుస్తులతో ఆమె చేస్తున్న ఎక్స్‌ర్‌సైజ్‌లు చూడటానికి ఎగబడుతున్నారట.