Others
బీచ్‌లో బికినీ హీట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈమధ్య పబ్లిసిటీ పిచ్చి హీరోయిన్స్‌కే కాకుండా టీవి నటీమణులకు కూడా పట్టినట్టుంది. అందుకే ఒక్కొక్కరుగా తమ అందాలను ఆరబోస్తూ.. హీటెక్కిస్తున్నారు!! ఇప్పటికే సీరియల్ నటిగా పాపులర్ అయిన సోనారికా హీరోయిన్‌గా మారి హాట్ హాట్‌గా రెచ్చిపోయి నటిస్తుంది. గ్లామర్ పాత్రలకు సై అంటున్న ఈ భామ ఇటీవలే ఓ బీచ్‌లో బికినీ అందాలు ఆరబోసి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ భామకు పోటీగా మరో టీవి నటి.. చిన్నారి పెళ్లికూతురు (బాలికావధు) ఫేం నేహ కూడా తానేం తక్కువ కాదని నిరూపించుకుంది. సమ్మర్ హాలీడేస్‌ని ఎంజాయ్ చేయడానికి థాయ్‌లాండ్ వెళ్ళిన ఈ భామ అక్కడ బీచ్‌లో హాట్ బికినీ వేసి గ్లామర్ ఒలకబోస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఈ ఫొటోలు చూసిన వారంతా షాకవుతున్నారు, చిన్నారి పెళ్ళికూతురి పెద్ద వేషాలు బాగానే ఉన్నాయంటూ!!