Others

బాలీవుడ్‌లో మొదలుపెట్టింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న రెజీనాకు ఈమధ్య వరుస పరాజయాలతో అవకాశాలు బాగా తగ్గాయి. ఇటీవలే ‘అ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన హీరోయిన్ రెజీనా కాసాండ్రా ఒకవైపు తమిళ చిత్రం ‘మిస్టర్ చంద్రవౌళి’లో నటిస్తూనే తన మొదటి హిందీ చిత్రం ‘ఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా’ చిత్రం షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఈ షూటింగ్ ఇటీవలే పాటియాలలో మొదలైంది. ఈ సినిమాలో సోనమ్‌కపూర్, అనిల్‌కపూర్, జుహీచావ్లా, రాజ్‌కుమార్‌రావ్ వంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు. రెజీనా ఇదివరకే అమితాబ్‌బచ్చన్‌తో కలిసి ఒక హిందీ సినిమా చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన అది కాస్త ఆగిపోయింది.