Others
హాలీవుడ్ ఛాన్స్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సినిమాల్లో హీరోయిన్‌గా కంటే కూడా వివాదాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించే ఈ బ్యూటీ ఇటీవల ఓ హిందీ సినిమా కోసం ఏకంగా న్యూడ్‌గా నటించి షాకిచ్చింది. తాజాగా ఓ హాలీవుడ్ చిత్రంలో అవకాశం పట్టేసింది. ఆ వివరాల్లోకి వెళితే... ఈమధ్య హాలీవుడ్‌లో ఇండియన్ నటీనటులపై ఎక్కువ ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు హాలీవుడ్‌లో నటించారు. తాజాగా రాధికా ఆప్టే, హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత లీడియా డిన్ దర్శకుడిగా మారి తెరకెక్కించే సినిమాలో రాధిక కీ రోల్ పోషిస్తోందట. పలువురు హాలీవుడ్ నటులతోపాటు రాధిక కూడా నటిస్తోందని తెలిసింది. ఈ సినిమాలో ఆమె బ్రిటిష్ ఇంటిలిజెంట్ అధికారిగా కనిపిస్తుందని వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నదట.