AADIVAVRAM - Others

కూలర్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూలర్ అంటే కొత్తపరికరమా? పైపెచ్చు అంత పెద్దదాన్ని.. ఆగండాగండి.. చెప్పేలోపే మీరలా అనేస్తే ఎలా? ఇది చాలా చిన్న కూలర్. పైగా దీనివల్ల కరెంటు ఖర్చు కూడా తగ్గుతుంది. వేసవికాలంలో ఇంట్లో ఏసీ లేదా కూలర్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల నెల గడిచేసరికి కరెంటుబిల్లు తడిసిమోపెడవుతుంది. దానికి పరిష్కారంగా వచ్చిందే ఈ మినీ ఎయిర్ కూలర్. పుస్తకం ఎత్తులో డబ్బాలా ఉండే ఈ ఇవాపోలార్ కూలర్ వైర్‌ను మనం ఎక్కడైనా కూర్చుని ప్లగ్‌కి పెడితే చాలు చల్లటిగాలులకు ఆహ్వానం పలికినట్లే. మెషీన్ చిన్నదే అయినా మనతో పాటు గదిని కూడా చల్లబరుస్తుంది. ఇందులో మరో ఆప్షన్ కూడా ఉంది. ఇది కూలర్‌లా పనిచేస్తూనే గాల్లోని వేడిగాలిని పీల్చేసి గదిని చల్లబరిచి తేమను వెదజల్లుతుంది. ఫలితంగా గదంతా చల్లబడుతుంది. ఇది కొద్దిసేపు ఆపేసినా గది చల్లగానే ఉంటుంది. దీనిలో కేవలం ముప్పావు లీటరు నీళ్లు మాత్రమే పడతాయి. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లచ్చు. కరెంటు బిల్లు తక్కువ. ఏసీ సౌకర్యంలేని వారు ఆఫీసులకు వీటిని తీసుకెళ్లి పెట్టుకోవచ్చు. కరెంటు బిల్లు కూడా చాలా తక్కువ.