Others

ఆలోచన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కువ సంపాదించి తరతరాలకు తరగని గనులను కూడబెట్టాలనుకొంటే తర్వాతి తరాలను పనికిమాలిన వారిగా మీరు చూడబోతున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఎవరికి కావాల్సిన వాటిని వారికి అందచేస్తాడు. ప్రతి మనిషి వారి వారికున్న శక్తి యుక్తులను బట్టి వాఠు ప్రవర్తిస్తుంటారు. అంతేకాని రాబోయే తరాలకు కూడా మేమే సంపాదించి పెట్టేస్తాం అనుకుంటే మరి ఆ రాబోయే తరం వారు ఏపని చేయకుండా కూర్చోవాలా? ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. కనుక ఎవరి సంపాదనను వారు ఆలోచించుకోవాలి.