Others

పెళ్లికళ వచ్చేసిందే బాలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ కృతిసనన్ త్వరలో పెళ్లిచేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈమధ్య బాలీవుడ్‌లో ప్రేమ వివాహాలు సాధారణంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృతిసనన్ గత కొంతకాలంగా సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌తో ఘాటు ప్రేమాయణం సాగిస్తోందని, వీరిద్దరూ కలిసి తెగ షికార్లు చేస్తున్నారంటూ బాలీవుడ్‌లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. రాబ్దా చిత్రంలో ఇద్దరూ కలిసి నటించడంతో వీరి ప్రేమ మొదలైందని, తాజాగా ఒక అమ్మాయి చేయి పట్టుకుని సుశాంత్ సింగ్ దిగిన ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కామెంట్ పెట్టాడు. అయితే ఆ అమ్మాయి చేయి కృతిదేనని మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో వీరి పెళ్లి గురించి చర్చలు జరిగాయని, త్వరలోనే అధికారికంగా డేట్ ప్రకటిస్తారని సమాచారం.