Others

అంతర్లీనంగా స్ర్తివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్పనిక కథలతో కలల ప్రపంచం సృష్టించి జీవిత సత్యాలకి పాఠకుల్ని దూరంచేసే మాయాజాలం ఆవిడ రచనలని అన్నవారున్నారు. అది సరిగ్గా, లోతుగా ఆవిడ రచనల్ని చదివి, పాత్రల్ని అర్థంచేసుకోని వారనే మాటలు. సెక్రటరీ సహా అన్ని నవలల్లోని స్ర్తిపాత్రలు వ్యక్తిత్వ స్పృహతో వ్యవహరించినవే. సులోచనారాణి రచనల్లో అంతర్లీనంగా స్ర్తివాదం
కనిపిస్తుంది. ఆశలు, కలలు, కోరికలు అందరికీ వుంటాయి- కలలు కనడం నేర్పించిన ఆ కలం ఆలోచనల్ని, ఆకాంక్షల సాకారాల్ని, ఆవేదనల అంతు చూసే తత్వాన్నీ కూడా నేర్పించింది.