Others

అమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ మిద్దెలో ఉన్నా
పూరి గుడిసెలో ఉన్నా
మహరాణులైనా
పేదరాలైనా
మాతలంతా ఒక్కటే!

వెన్నముద్దలు తిన్నా
జొన్న ముద్దలు తిన్నా
అమ్మ చేతి ముద్ద
అమృతం కన్న మిన్న!
పట్టు పరుపైనా
కటిక నేలనైనా
జోలపాడే అమ్మ
పాటెంత మధురమో

వెండి గినె్నల కన్నా
మట్టి మూకుల్లో కన్నా
బొడ్డు గినె్నలో నెయ్యేసి
మళ్లీ మళ్లీ తినిపించే
మా అమ్మ ఎంతో మిన్న!

-ఉషశ్రీ తాల్క