Others

థ్రిల్లర్‌లో అనుష్క?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగమతిగా అదరగొట్టిన అందాల అనుష్క సైజ్ తగ్గే పనిలో బిజీగా మారింది. ఎందుకంటే ఏ సినిమాకు ఓకె చెప్పని ఆమె తాజాగా ఈ దర్శకుడికి ఓకె చెప్పడం విశేషం. అనుష్కకు కథ చెప్పి ఒప్పించాడు దర్శకుడు హేమంత్ మధుకర్. మంచు విష్ణుతో వస్తాడు నా రాజు లాంటి ఫ్లాప్ సినిమా తీశాడు ఈ దర్శకుడు. ఓ థ్రిల్లర్ కాస్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో మాధవన్ కూడా నటిస్తున్నాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పట్టాలు ఎక్కే అవకాశం వుంది. బాహుబలి తరువాత అనుష్క చేసిన భాగమతి కూడా మంచి విజయాన్ని అందుకోవడం... అనుష్క అంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారింది.