Others

ఇలా చేద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జుట్టు కుదుళ్ళు గట్టిగా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం పిడికెడు తెల్లనువ్వులను తినాలి.
నువ్వుల్లో జుట్టు పెరుగుదలకు అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి.
* ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును చిటికెడు జీలకర్ర పొడితో కలిపి రోజుకి రెండుసార్లు చొప్పున కనీసం మూడు నెలలు తీసుకుంటే మంచిది.
దీనివల్ల శరీరంలో పిత్తం సమస్థితిలోకి వచ్చి, వేడి తగ్గి, జుట్టురాలడం ఆగుతుంది.
*ఆహారంలో డ్రైఫ్రూట్స్, పాలు, పెరుగు, ఛీజ్ (పన్నీర్) కొబ్బరి, యాపిల్స్, క్యాబేజీ వంటివి ఉండేలా చూసుకోవాలి.
వీటివల్ల జుట్టు ఆరోగ్యం పెంపొంది చక్కగా పెరుగుతుంది.
* దశ మూలాల చూర్ణం 5 భాగాలు, గుంట గలగరాకు (్భృంగరాజ) చూర్ణం 4 భాగాలు,
జటామాంసి వేర్ల చూర్ణం 3 భాగాలు కలిపి నిల్వ చేసుకోవాలి.
ప్రతిరోజూ రాత్రి నిద్రకు ముందు
ఈ మిశ్రమాన్ని అరచెంచాడు తీసుకొని
కప్పుపాలకు చేర్చి మరిగించి వడపోసుకుని తాగుతుంటే క్రమంగా జుట్టు రాలటం తగ్గుతుంది.
*