Others

వాగులు వంకల్లోని.....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాగులు వంకల్లోని
ఇసుకను ప్రోగుచేసి
బంగ్లాలు, భవంతులు
కట్టారిక్కడ..

సాగునీరులేక
రైతన్నల కష్టాలు అక్కడ
తాగేందుకు నీరులేక
తల్లడిల్లి పోతున్నారు జనం
అక్కడ..

అడవుల్ని నరికి
అందమైన ఫర్నీచర్ ఇక్కడ
ఆసరాలేక అవస్థలు
పడుతున్నాయి
అడవిలోని జంతువులు అక్కడ
గాలిని బంధించిన నీకు
గాలి బుడగలా జీవితమైనది
పచ్చని చెట్టు కరువు..
పీల్చేందుకు పరిశుభ్రమైన గాలి కరువు..
పరిసరాలను కాపాడు
ప్రకృతిని ప్రేమించు
పర్యావరణాన్ని రక్షించు
*

-ఉషశ్రీ తాల్క