Others

ఖర్జూరం ఆరోగ్య ప్రదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖర్జూరం పండ్లు మంచి ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు కేవలం మూడు ఖర్జూరాలను ఆరగిస్తే చాలు, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఈ పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ పెంచి, రక్తకణాలను వృద్ధి చేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆరగించడంవల్ల అనీమియా సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఖర్జూరం పండ్లలో జియాక్సిథిన్, టూటిన్స్ అధికంగా ఉన్నాయి. ఇది బెస్ట్ ఐ విటమిన్‌గా పనిచేస్తుంది. క్యాల్షియం కంటెంట్ అధికంగా ఉండటంవల్ల డయేరియాను నివారిస్తుంది. మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు. ప్రసవానికి ఒక నెల ముందు నుంచి డేట్స్ తీసుకోవడంవల్ల ప్రసవ నొప్పులు, బ్లీడింగ్ సమస్యలను నివారిస్తుంది. బాలింతలు వీటిని ఆరగిస్తే పాలు ఎక్కువగా పడతాయి. పరగడుపు డేట్స్ తినడంవల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ముఖ్యం గా హృద్రోహంతో బాధపడేవారు రోజుకు మూడు డేట్స్ చొప్పున తింటే చాలు, మంచి ఫలితం ఉంటుంది. ఒక గ్లాసు నీళ్లలో మూడు డేట్స్‌ను నానబెట్టి, ఆ నీటిని ఉదయం పరగడుపున తినాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుమూడుసార్లు తింటే చాలు గుండెపోటు బారినపడకుండా ఉండొచ్చు.డేట్స్‌లో ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. ఇది మెదడుకు ఎంతో మేలు చేస్తుంది.