Others

ఐదుగురు పిల్లలట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెలబ్రిటీల సీక్రెట్ ట్రిప్పులపై అప్పుడప్పుడూ ఆరాలు ఎక్కువవ్వడం కామన్. ఫ్యామిలీతో టూర్‌కెళ్లినా ఫుకార్లు పుట్టుకొచ్చేస్తాయి. బాలీవుడ్ బెబో కరీనా కఫూర్ ఇలాంటి ఫుకార్లనే ఎదుర్కొని ఇబ్బంది పడిందట. అయతే, ఫుకారు పుట్టించిన వాళ్లకు కౌంటర్‌తో బాగానే పంచ్ ఇచ్చింది. రీసెంట్‌గా కరీనా తన భర్త సైఫ్‌తో కలిసి లండన్ వెళ్లింది. ఇలా ఫ్లైట్ ఎక్కిందో లేదో.. కరీనాకి ప్రెగ్నెన్సీ అని, చెకప్పుల కోసం సీక్రెట్‌గా లండన్ చెక్కేసిందన్న వార్తలు గుప్పుమన్నాయ. లండన్ నుంచి తిరిగొచ్చిన బెబో ఇక్కడి ఫుకార్లు తెలుసుకుని షాకైందట. థ్రిల్లయందట కూడా. మహిళను కనుక, పుట్టిన పుకారే నిజమై అమ్మను కావాలనుకుంటున్నా అంటూ షాకిచ్చిందట. అక్కడితో ఆగకుండా -నా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడటం చూసి థ్రిల్లింగ్‌గా ఉంది. నిజానికి నేను లండన్ వెళ్లి ఐదుగురు పిల్లలను రహ్యంగా కనేసి వచ్చా అంటూ కౌంటర్ వేసేసరికి -బెబోమీద గాసిప్స్‌కు బ్రేకులు పడ్డాయ.