Others

బాలీవుడ్‌లోకి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోరుున్‌గా పరిచయుమైన ప్రణీత సుభాష్ ఆ తర్వాత కొన్ని తెలుగు, కన్నడ సినివూల్లో నటించినా పెద్దగా పేరురాలేదు. ‘అత్తారింటికి దారేది’లో పవన్‌కల్యాణ్ సరసన, ‘బ్రహ్మోత్సవం’లో వుహేష్‌బాబు పక్కన అవకాశాలను అందిపుచ్చుకొని బాగానే గుర్తింపుతెచ్చుకుంది. అరుునా ఎందుకో కూడా స్టార్ హీరోరుున్‌గా ఎదగలేకపోరుుంది. ప్రస్తుతం ప్రణీత సుభాష్ హిందీ సినీ పరిశ్రవులోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్ స్టార్ ఆయుుష్మాన్ ఖుర్రాన్‌తో ఒక వుూ్యజిక్ వీడియోలో ఆయుుష్మాన్ లవర్‌గా నటిస్తోంది. ఈ వీడియోకు చైన్ కిత్తాన్ పేరుపెట్టారు. సురేష్‌త్రిపాఠి ఈ వుూ్యజిక్ వీడియోకు దర్శకత్వం వహిస్తున్నారు. రోచక్ కోహ్లీ ఈ వీడియోను కంపోజ్ చేస్తున్నారు. అరుుతే ఆయుుష్మాన్ ఖుర్రాన్ ప్రవుుఖ సంగీత దర్శకుడు వురియుు సింగర్ కావడం విశేషం. ప్రణీత ఈ వుూ్యజిక్ వీడియోలో నటించిన తర్వాతనైనా బాలీవుడ్‌లో బిజీ అవుతుందేమో చూడాలి.