Others

ఏదైనా టైమొచ్చినపుడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రీల్ లైఫ్ సరే.. రియల్ లైఫ్‌లో హీరోయిన్ సమంత ఏ హీరోతో జత కట్టబోతోందన్న సస్పెన్స్ ఇంకా వీడలేదు. టాప్ రేంజ్‌కు చేరిన శామ్స్.. స్క్రీన్‌మీద కనీకనిపించని గ్లామర్‌ను చూపిస్తున్నట్టే.. రియల్ లైఫ్ ముచ్చట్లను చెప్పీచెప్పనట్టే చెబుతూ మరింత ఆసక్తి పెంచుతోంది. ఆ’మధ్య.. అ’డక్కుండానే లవ్ మ్యాటర్ రివీల్ చేసి షాకిచ్చిన శామ్స్.. తనను మాయ చేసిన చిన్నోడి గుట్టు మాత్రం దాచిపెట్టింది. మీడియాకు ఆతృత ఎక్కువ కనుక -సమంతా నోరు విప్పకున్నా మనసులోకి దూరి మానసచోరుడు ఎవరై ఉంటారబ్బా.. అంటూ తెగ వెతికేశారు. గుండె లోతుల్లో మసగ్గా కనిపించిన ఆకారానికి రూపమిచ్చేసి -్ఫలనావాడు అయివుంటాడులే! అని సరిపెట్టేసుకున్నారు కూడా. శామ్స్ మాత్రం లవ్వు యవ్వారం మీద క్లారిటీ ఇచ్చేసి ఎగ్జైట్‌మెంట్ తగ్గించిందే తప్ప, వరుడు ఎవరన్న విషయంపై కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే, పదేపదే పెళ్లి ముచ్చట్లు ప్రస్తావిస్తున్న మీడియాపై మాత్రం శామ్స్ కాస్త కోపంతో ఉందట. ఒక్కొక్కటీ రివీల్ చేస్తా.. ఎందుకంత కంగారు అంటూ కస్సుమంటోందట. అయినా మీడియా ఎక్కడా ఆగకపోవడంతో -పెళ్లికి సంబంధించి తాజాగా మరో షాక్ ఇచ్చింది సమంతా. పెళ్లి చేసేసుకుంటా, కానీ ఇప్పుడే కాదు. ఆ టైం వచ్చినపుడు మానసచోరుడి వివరాలూ చెబుతా. అప్పటివరకూ వెయిట్ అండ్ సీ అంది సమంతా. ఆమె నోటినుంచి పేరు బయటికొచ్చేవరకూ -సమంతా రియల్ లైఫ్ హీరో ఎవరన్నది ఎవరి ఊహాపరిధి మేరకు వాళ్లు ఊహించేసుకోవచ్చు.