Others

సంక్రాంతికే అజిత్ విశ్వాసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ సూపర్‌స్టార్ అజిత్ హీరోగా నటిస్తున్న ‘విశ్వాసం’ సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తయినా ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారట. వివేకం, వేదాలమ్ లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న అజిత్-శివల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు అటు బిజినెస్ పరంగా కూడా భారీ హైప్ నెలకొంది. నిజానికి ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలనీ అనుకున్నారు.. కానీ షూటింగ్ అనుకున్న స్థాయిలో జరగలేదు కాబట్టి సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారట. తమిళ తాలాగా మంచి క్రేజ్ తెచ్చుకున్న స్టార్ అజిత్ అంటే కోలీవుడ్‌లో ఏ రేంజ్‌లో ఇమేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.