Others

కన్నడంలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళ ‘ప్రేమమ్’ చిత్రంతో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చిన అనుపమా పరమేశ్వరన్ ఆ తర్వాత తెలుగు, తమిళంలోకి ప్రవేశించి మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుని ప్రస్తుతం ఎక్కువగా తెలుగు సినిమాలే చేస్తున్నారు. ఆమె చేసిన ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా ఇంకో రెండు తెలుగు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇలా తెలుగులో మంచి స్టార్ ఇమేజ్ ఉండగానే ఈమె కన్నడలోకి కూడ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించారు. అదికూడ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ సరసన కావడం విశేషం. రాజ్‌కుమార్ చేయనున్న ‘నట సార్వభౌమ’ చిత్రంలో అనుపమ కథానాయకిగా నటించనుంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండనున్న ఈ సినిమాను పవన్ వడయార్ డైరెక్ట్ చేయనున్నారు.

చిత్రం..అనుపమా పరమేశ్వరన్