Others

లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో సమంత?(టాలీటాక్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న సమంత.. ఈమధ్య తన ప్రతిభను చాటుకునే దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా రంగస్థలం సినిమాలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం కన్నడ రీమేక్ యూటర్న్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుంది. ఈ సినిమాలో సమంత కీరోల్‌లో కనిపిస్తుంది. ఈ సినిమాతోపాటు సమంత మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఓకే చెప్పింది అదికూడా కొత్త దర్శకుడితో. అర్జున్‌రెడ్డి సినిమాకు అసోసియేట్‌గా పనిచేసిన గిరీశయ్య దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందట. ఈ దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో సమంత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో సమంత రోల్ ఎలా ఉంటుందన్న ఆసక్తి మొదలయింది.