Others

వానలో నేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్సరసల
అందెల రవళి
చినుకై
చిందేస్తోంది

రవి
రథపు చక్రాలు
చాపమై
చదలు నింపాయి

పుడమి
పులకరింత
మట్టితావై
పరిమళించింది

మబ్బుల
పుట్టిన మెరుపు
ఉరుమై
గుక్కపట్టింది

ముసలితనపు
ఉడుపు విడిచి
బాల్యపు
చొక్కా తొడుక్కుని
కాయై, పూవై, మొగ్గై
వానలో నేను.

-నారాయణమూర్తి తాతా 9298004001