Others

అలసటతీరడం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్రపోయినా అలసట తీరకపోవడం అనేది 30 ఏళ్లు దాటిన వారిలో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. ఈ అలసట తీరకపోవడం అనేది తరుచుగా అనిపిస్తే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాలి. అంతేకాదు గొంతు బొంగురు పోవడం, మెడ నొప్పి రావడం, తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగడం, లేదా ఎక్సైసైజులు లాంటివి చేసినా బరువు నియంత్రణ కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత కుదరక పోవడం, చర్మం పొడిబారి పోవడం, పగలడం, నెలసరి క్రమం తప్పి రావడం, ఎక్కువ నొప్పిగా అనిపించడం ఇలాంటి సమస్యలున్నా ఇందులో కొన్ని ఉన్నా సరే మీరు తప్పక డాక్టరును సంప్రదించాలి. బహుశా థైరాయిడ్ లోపం వల్ల ఈ సమస్యలు తలెత్తవచ్చు. కనుక డాక్టరు సూచనలు తప్పక పాటించాల్సి ఉంటుంది.