Others

పల్లెలే పట్టుగొమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలజలమని కురిసింది వాన
జ్వాలారింది అమృతంపు సోన
దోసిళ్లతో తాగి వచ్చాను
దుఃఖాన్ని చావునీ వెళ్లిపొమ్మన్నాను
.......................
జైత్రయాత్ర పథంలో తొలి అడుగు పెట్టాను అంటూ ‘అమృతం కురిసిన రాత్రి’ కవితాసంపుటిని రచించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 1856 జూలై 23న మహారాష్ట్ర రత్నగిరి జిల్లా చిక్కల్ గ్రామంలో కనులు తెరిచి దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని నమ్మి ఆ పల్లెల అభివృద్ధికోసం అహర్నిశలూ శ్రమించి స్వదేశీ ఉద్యమాన్ని ప్రజల్లో రగుల్కొపి ‘మరాఠా’ , ‘కేసరి’ పత్రికలను స్వయంగా నడిపి స్వాతంత్య్రసమరయోధునిగా భారతీయుల గుండెల్లో గుడికట్టుకుని జోతలందుకుంటున్న ఆ తిలక్ మహాశయుని వర్ధంతి సందర్భంగా ఒక్కసారి మనసారా నమస్కరిద్దాం.