Others

నగల డిజైన్స్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోకకు తగ్గ రవికె తెమ్మని తన పెనిమిటికి చెప్పింది ఓ పల్లెపడచు. ఇలా అనాదిగా రవికలను చీరలకు తగ్గట్టుగా స్టైల్‌గా కుట్టించుకుని వేసుకొనటం అలవాటు. మొన్నమొన్నవరకు పైపింగ్, డోరీ, ఎంబ్రాయిడరీ బ్లవుజులు వచ్చేవి. నగల మోజు మహిళలకు ఎప్పుడూ ఉన్నా ఈమధ్య బ్లవుజులపై నగల డిజైన్లు వస్తున్నాయి. ఇవి అటు పార్టీవేర్‌గాను, పెళ్లిళ్లల్లోను కొత్తగా ఉండి అందరినీ ఆకర్షిస్తున్నాయి. వాటిల్లో కాసుల పేరు, చెవులకు వేసుకొనే లోలాకులు, పూసల దండలు, ముత్యాలు ఇలా ఎనె్నన్నో డిజైన్సు వచ్చేసి మహిళల మనసును దోచేస్తున్నాయి. మీరూ ఒక లుక్‌వేసి మీ సొంతం చేసుకోండిక...