Others

రామేశ్వరంలో వ్యోమగామి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా హీరో వరుణ్‌తేజ్ హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పేస్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని రామేశ్వరంలో జరుగుతుంది. తెలుగులో స్పేస్ చిత్రంగా రూపొందే ఈ సినిమాలో వరుణ్‌తేజ్ వ్యోమగామిగా కనిపిస్తాడట. ఘాజి చిత్రంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న సంకల్ప్‌రెడ్డి తన తదుపరి చిత్రంగా మరో ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం రామేశ్వరంలోని అబ్దుల్‌కలామ్ స్కూల్‌లో షూటింగ్ జరుగుతుంది. లావణ్యత్రిపాఠి, అతిదిరావు హైదరి హీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తారట.

--శ్రీనివాస్ ఆర్.రావ్