Others

సృష్టి మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టికి మూలం అమ్మ!
సృష్టికి తొలి పలుకు అమ్మ!
ప్రేమకు ప్రతిరూపం అమ్మ!
అభిమానానికి మారుపేరు అమ్మ!
మానవత్వపు చిహ్నం అమ్మ!
నా జన్మకు తీపిగుర్తు అమ్మ!
దైవానికి సాటి మా అమ్మ!
నా ప్రాణానికి ఊపిరి మా అమ్మ!
శ్వాస నిశ్వాసల తోడు అమ్మ!
నా జీవితానికి పరమార్థం అమ్మ!
నా తొలి అడుగు అమ్మ!
నా కంటి తొలి చూపు అమ్మ!
నా పయనానికి మార్గం అమ్మ!
ప్రపంచపుటలో చెరగని పేరు అమ్మ!!

--బి. మానసింగ్ నాయక్