Others

బాలసాహిత్య పురస్కార గ్రహీతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల సాహిత్యంలో విశేష కృషి చేసినవారికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాలను ఇటీవల ప్రకటించింది.
ఈ ఏడాది బాల సాహిత్య పురస్కారానికి నారంశెట్టి ఉమామహేశ్వరరావు, యువజన పురస్కారానికి బాల సుధాకర్ వౌళి ఎంపికయ్యారు. 2010 నుంచి ఇప్పటివరకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికైన వారి చిత్రాలను ప్రముఖ చిత్రకారుడైన బాపు సోదరుడు శంకరనారాయణ పెన్సిల్ స్కెచ్‌లో చిత్రించిన చిత్రాలివి. వారితో పాటు ఈ ఏడాది యువజన పురస్కారానికి ఎంపికైన బాల సుధాకర్‌వౌళి చిత్రాన్ని శంకరనారాయణ తన పెన్సిల్ స్కెచ్‌తో తీర్చిదిద్దారు.