మెయిన్ ఫీచర్

ఏది సరిసాటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదికి ఏది సరిసాటి?
అప్పటికప్పుడే మంచుదుప్పటి
నిప్పుల కుంపటి!!!

భూమి అత్తరు అద్దుకుంది!
తొలకరి తొలిముద్దుకి పులకించి!!

ఎదురుచూపు అవసరమా!
నేను తానైతే తాను నేనైతే!!!

హృదయపు మైదానంతలో కలం కవాతు!
అమెకి అక్షరాభివందనం..
అప్యాయతతో.. అనురాగంతో!!

నా రాశికి పగడం మంచిదట... జాతకరీత్యా!
పెదాల్లో విరిసే నువ్వు తునక ఒకటయ్యి!!

నీ ఎర్రటి అధరాల లీల!
తేనెతుట్టె రంగు మారిందని భ్రమరాల గోల!!

ఈ జన్మకిది చాలు!
కమ్మని విందు నీ అధరాలతో !!!
చల్లని విడిది మదిగదిలో!!!

--తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి