Others

నభా నటేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడ నుంచి ఎగిరొచ్చిన పంచదార చిలక. తెలుగులో అవకాశాల కోసం ఆశపడుతున్న అందాల మొలక. తాజాగా స్క్రీన్‌మీద సుధీర్‌బాబు మనసు దోచుకోడానికి ప్రయత్నిస్తూ తెలుగు కుర్రాళ్లకు తెగ నచ్చేసింది. అంటే, లక్ వర్కవుట్ అవుతుందన్న మాట. పక్కింటి ఫ్రెండ్‌లా కనిపించే కుర్రదాని ఆశలు నెరవేరే అవకాశం వచ్చేసినట్టేనని నన్ను దోచుకుందువటే చిత్రం చూసిన కుర్రాళ్లు అంటున్నారు. తదుపరి తెలుగు ప్రాజెక్టు ఎప్పుడో, ఎక్కడో!

చిత్రం.. నభ నటేష్