Others

పెళ్లి తరువాతే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో బిజీ అయన సొట్టబుగ్గల తాప్సీ.. మన్మార్జియా హిట్‌తో హ్యాపీలైఫ్ లీడ్ చేస్తోంది. ఆ ఆనందంలో పెళ్లి కబుర్లనూ పెదవి దాటిస్తోంది. ప్రేమలో ఉన్నమాట నిజమేకానీ, పెళ్లి చేసుకుని స్థిరపడటానికి టైం ఉందన్నది తాప్సీ మాట. మరి పెళ్లెప్పుడు అంటే మాత్రం.. పిల్లలు కావాలని అనిపించినపుడు అంటోంది గడుసుగా. పెళ్లికి ముందే పిలల్ని కనలేనంటూ ఘాటుగానే సమాధానమిస్తోంది ఢిల్లీ గాళ్. డెన్మార్క్‌కు చెందిన షట్లర్ మథియాస్ బోతో పీకల్లోతు ప్రేమలోవున్న తాప్సీ. లవర్ ఫ్రెండ్‌తో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేసిందట కూడా. సో పెళ్లి విషయంలోనే టైం కావాలంటోంది.