Others

భావన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు తనలోనే ఉన్నాడనే భావన నుండే భగవంతుని రూపాన్ని సాక్షాత్తు తనలాగే నిర్ణయించుకున్నాడు మానవుడు. విగ్రహారాధన ద్వారా సగుణోపాసనను సాధన చేసి నిర్గుంపాసనలో విశ్వస్వరూపుడైన విష్ణువును దర్శించడం గొప్ప అనుభూతితో కూడిన ముక్తిమార్గం ఆధ్యాత్మిక జీవనంలో కొనసాగే వానికి తమ గమ్యమేటితో రాను రాను అర్థం అవడం ఒక అద్భుతం. దేవుని ఉనికిని విశ్వసించి తమ జీవితాలను కొనసాగించే సామాన్యులకు కూడా ఆ పరాత్పరుడు ముక్తిని ప్రసాదిస్తాడు. కాని జ్ఞానం తో కూడిన జీవన పయనం, ప్రమాణం అవసరం మంచి చెడుల విచక్షం జ్ఞానం అభ్యాసం తో గాని అలవడదు. సాధారణంగా భగవధ్యానం చేసేవారు మంచి పనులనే చేపడుతారు. కానీ ఒక్కొక్క చో సందిగ్ధం ఏర్పడవచ్చు. అపుడు ఆత్మ పరిశీలన ఒక్కటే మార్గం. విషయ వస్తువులను వాంఛించే మనస్సును అరికట్టి జ్ఞానమార్గాన్ని అనే్వషిస్తూ చివరకు ఆదిఅంతాలు లేని శ్రీకృష్ణ పరమాత్మ నే స్మరిస్తూ బ్రహ్మంతో జీవుడై ఏకమై ఉన్నాడు.
సందేహంతో భగవరాధన చేస్తే అంత ఫలితాన్ని ఇవ్వదు. నమ్మకం ఉంటే కేవలం నమస్కారం చేసినా మంచిపలితాలను రాబట్టువచ్చు.

వారణాశి వెంకట సూర్య కామేశ్వర రావు, 9491171327