Others

శ్వాసతోనే అద్భుతాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం
డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590

ఒక వ్యక్తియొక్క ఆరా ఆ వ్యక్తి సొంతము. అది అతని ఆధ్యాత్మిక సంతకముగా చెప్పవచ్చు. ఎందువల్లనంటే మనము ఒక వ్యక్తి యొక్క ఆరాను చూసినప్పుడు అది ప్రకాశవంతముగా శుద్ధముగా ఉంటే ఆ వ్యక్తి చాలా ఉత్తముడని తెలుసుకోవచ్చును. అట్టివారు మంచి ఆధ్యాత్మికత, నమ్రత సాత్వికతకలవారై ఉంటారు. అట్లుకాక ఆ వ్యక్తియొక్క ఆరా బూడిద లేక నలుపురంగు కలిగి కాంతి హీనముగా ఉంటే అతడెంత అందగాడైనా మంచి వస్తమ్రులు ధరించినా, మంచి చతురతతో మాట్లాడినా, ఆ వ్యక్తి, క్రూరత్వము, దుష్ట స్వభావము చెడ్డ ఆలోచనలు కలవాడని తెలుసుకోవాలి. ఈ ఆరాశక్తియొక్క నివాసము ప్రాణమయకోశమందే ఉంటుంది కాని మనోమయ, విజ్ఞానమయ కోశమందు ఉండదు. దీనియొక్క జాగృతి శరీరమంతా విద్యుత్ కాంతివలె, ప్రచోదనము చేస్తుంది. ఈ ఆరాయొక్క ప్రచోదనము లేక స్వరూపాన్ని రష్యన్ శాస్తవ్రేత్త కిర్లియన్ కనుగొన్న ఆధునిక పరికరముతో అచోచరమైన శక్తిసీమలను ఫోటో తీయడంద్వారా సాధ్యమైంది.
ఈ ఆరాశక్తి ఒకప్పుడు పెరగవచ్చు, ఇంకొకప్పుడు తరగవచ్చు. మనము గొప్ప పుణ్యక్షేత్రములకో, దేవాలయములకో, యోగి పురుషుల దర్శనమునకో వెళ్ళినప్పుడు మన ‘ఆరా’ పెరుగవచ్చును. అచటినుండి వెలుపలికి వచ్చినపుడు క్రమముగా క్షీణిస్తుంది. కారణం ఏమంటే ఆ పవిత్ర ప్రదేశంలో ఉన్నది, ఘౄశజచిళఒఆళజూ ఆరా, మనలోనున్నది శ్రీశ్ఘౄశజచిళఒఆళజూ ఆరా. కాబట్టి మన ఆరాను అభివ్యక్తమగునట్లుగా ప్రయత్నించాలి. ఆరా కాంతివంతంగా నున్నంతసేపు ఆరోగ్యము బాగుంటుంది. అనారోగ్యముతో నున్నప్పుడు, ఈ ఆరా కాంతిహీనముగా వుంటుంది. శారీరక అనారోగ్యము లేక రుగ్మతలు, ప్రాణశక్తి సీమలలోని మార్పులనుబట్టి వస్తాయని, ‘కిర్లియన్’ పరిశోధన ద్వారా తేలింది. ఉదయ సమయంలో మన ఆరా, కాంతివంతముగా ఉంటుంది. రోజంతా పనిచేసినందున సాయంత్రము ఆరా నిస్తేజముగా ఉంటుంది బలహీనముగా ఉంటుంది. అయితే 20-25 నిమిషాలు ప్రశాంతంగా యోగాభ్యాసమాచరిస్తే ‘ఆరా’ తిరిగి ప్రకాశవంతమవుతుంది. కృశించి, నశించినవని చెప్పబడ్డ పదార్థము (ఉదాహరణకు మట్టిలోపడి ఉన్న ఎముక)కూడ ప్రాణశక్తికలిగి ఉంటుందని శక్తిసీమలను పరిశీలించిన శాస్తజ్ఞ్రుల అభిప్రాయం.
మన భౌతిక శరీరము మాంసనేత్రములకు, మాంసము రక్తము ఎముకలతో కూడిన ఒక అస్తిపంజరముగా మాత్రమే గోచరిస్తుంది. కాని యోగులు, ఋషులు, శాస్తజ్ఞ్రులు ఈ శరీరము వెనుక ఒక అద్భుతశక్తి దాగి ఉందని తెలుసుకున్నారు. ప్రాణశక్తి మూల పదార్థ శక్తిగాను, మూల పదార్థశక్తి ప్రాణశక్తిగాను మారగలదని నిశ్చయించారు. ప్రాణశక్తి పంపకము, మన శరీరమందలి నాడీ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. నాడి అనగా ప్రవహించడము. ఇది రెండు రకములు. ఒకటి ప్రాణశక్తి (జఆ్ఘ చ్యిషళ) రెండవది మనోశక్తి (ౄళశఆ్ఘ చ్యిషళ). ఈ రెండు రకముల శక్తి శరీరమంతటా నాడుల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థ మొత్తం ఒక విద్యుత్ వ్యవస్థవలె పనిచేస్తుంది. విద్యుత్ లేనిచోట్ల, వెలుతురు లేనట్లే, శక్తిలేనిచోట జీవం లేదు ప్రాణశక్తిని ప్రసారము చేయడము, మరియు జీర్ణించుకునే వ్యవస్థలు మెదడులో చాలా క్లిష్టముగా ఉంటాయి. మన మెదడును రెండు భాగాలుగా చూస్తే మొదటిది యూశఆ్ఘ ఇ్ఘజశ అనగా ముందు భాగము. రెండవది -్యఒఆళూజ్ఘ ఇ్ఘజశ అనగా వెనుక భాగము. మొదటి భాగము పూర్తి వివేకము మరియు జ్ఞానమునకు సంబంధించినది. రెండోది, వెనుక మెదడు మనకు జంతుజన్మ పరంపరల నుండి సంప్రాప్తించిన లక్షణ స్వభావములు కలది. సాధారణముగా మనము తీసుకొనే శ్వాస వెనుక మెదడులో నిలుస్తుంది. శ్వాసపైన దృష్టి నిలిపి శ్వాస తీసుకుంటే ఆ శ్వాస, మనముందు మెదడులో అనగా చేతనా మెదడులో నిలబడుతుంది. ఈ విషయములు అనేక శాస్ర్తియ పరిశోధనల తరువాతనే నిర్ణయించబడినవి.
- ఇంకావుంది...
----------------------------------------------
ప్రతులకు: 7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590