Others

అభిలషణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటగాళ్లు ఎవరైనా
ఆట రక్తి కట్టడం
చూపరులకానందం పరమానందం
గెలుపో ఓటమో
ఎవరో ఒక్కరికే!
పాడుతూ ఆడినా
ఆడుతూ పాడినా
ఎప్పటికప్పుడు
అపూర్వమైన అనుభూతి
ఇరువురి మధ్య
పలుజట్ల మధ్య
పలు దేశాల మధ్య
ఎవరాడుతున్నారన్నది కాక
ఎలా ఆడుతున్నారన్నది ముఖ్యం సుమా!
పోటీ ఎంతగా ఉన్నా
ఫలితమెలా ఉండబోతున్నా
ఎవరి అంచనాలెలావున్నా
ఓటమి అంగీకరించి
ఆట మధ్యలో విరమించడమా?
కడదాకా కొనసాగింపే కదా ముఖ్యం

గెలుపు గగన కుసుమమైనా
ఓటమి తర్వాత కూడా ఓటమి
స్వాగతిస్తున్నా క్రీడాస్ఫూర్తి
అభిలషణీయం మరి

-డా.కొల్లు రంగారావు 9866266740