Others

టీవీ తెరపైకి శ్రుతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ శ్రుతిహాసన్ ఎప్పుడు ఏమి చేస్తుందో ఎవరికీ అర్థం కాదు. క్రేజీ హీరోయిన్‌గా సౌత్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న శృతి సడెన్‌గా సినిమాలు మానేసింది. పవన్ సరసన కాటమరాయుడు తరువాత తెలుగు, తమిళ భాషల్లో ఏ సినిమాకూ ఓకె చెప్పలేదు. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా రాక్‌స్టార్‌గా మ్యూజిక్‌లో ఇమేజ్ తెచ్చుకోవాలన్న ప్రయత్నాల్లో వుంది. తాజాగా ఈ బ్యూటీ బుల్లితెరపై హోస్ట్‌గా ఎంట్రీ ఇస్తుందట. హీరోయిన్‌గా మంచి అవకాశాలను వదలిపెట్టి ఎందుకు టీవీ షో చేస్తుందో అర్థంకాక ఫాన్స్ అయోమయంలో పడ్డారు. తమిళంలో హలో సాగో పేరిట రూపొందే కార్యక్రమానికి హోస్ట్‌గా కనిపించనుందట. ఈ కార్యక్రమం ద్వారా పలువురు సినిమా ప్రముఖులను ఆమె ఇంటర్వ్యూ చేస్తుందన్నమాట. ఈ షో 28 నుండి ప్రారంభం కానుంది. మరి టీవీ రంగంలో శ్రుతి ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.