Others

చక్కనమ్మ చిక్కింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్ అంజలి లావుగా బొద్దుగా ఉండి ముద్దుగా ఉండే తెలుగమ్మాయి అంజలి తాజాగా చాలా సన్నగా మారిపోయింది. ఆమధ్య తెలుగు సినిమాల్లో చాలా లావుగా కనిపించడంతో బక్కగా కావాలని అంతా సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు అంజలి బక్కగా మారిపోయింది. మూడు నెలల కాలంలో దాదాపు 10 కేజీల బరువును తగ్గిన అంజలి చాలా నాజూకుగా అయ్యింది. అయితే ఈమె అభిమానులు మాత్రం ప్రస్తుత లుక్ కంటే అప్పటి లుక్‌లోనే అంజలి చాలా బాగుండేదని, ఇపుడు సన్నగా తయారవ్వడంవల్ల మొహంలో కళ పోయిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అంజలి సన్నబడిన పిక్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. సోషల్ మీడియాలోని ఆ పిక్స్ చూసి ఆమె అభిమానులతోపాటు సినీ వర్గాలవారు కూడా షాక్ అవుతున్నారు.