Others

దీపలక్ష్మికి స్వాగతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పికరావముల తోడ సకల జగత్తునే
మైమరిపించెడి మహిమ గల్గి
నరజాతి గూటిలో నవతేజమున్నింపి
సంతోషబెట్టడి శక్తిగల్గి
ఆయురారోగ్యగ్యాల నరచేతిలో బెట్టి
చూడ బ్రకృతిలోన సోయగంబులనద్ది
శుభముల గూర్చేటి శోభ గల్గి
నరకబాధలే చుట్టముట్టకయుండ
రక్షవై వెలసిన లక్ష్మివీవు
నీదురాక దలచి నేటికై వేచాము
స్వాగతంబు నీకు దీపలక్ష్మి!
*

--కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం 9492457262