Others

అమ్మంటే నిర్మలమ్మే..శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు నటీమణుల్లో నిర్మలకు ప్రత్యేకత ఉంది. ఆమె చేసిన ఏ చిత్రంలోనైనా పాత్ర కనిపిస్తుందే తప్ప, ఆ పాత్రలో నిర్మలమ్మ కనిపించదు. సూర్యకాంతం గయ్యాళి అత్త పాత్రలలో ఎంతగా రాణించిందో నిర్మల అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ పాత్రలలో అంతగా రాణించింది. అందుకే వీరిద్దరికీ పేరుపక్కన అమ్మను చేర్చి సూర్యకాంతమ్మ, నిర్మలమ్మ అని సంబోధిస్తుంటారు పరిశ్రమ పెద్దలు. రంగస్థల అనుభవం నిర్మలమ్మకు పాత్ర పోషణలో అమితంగా ఉపయోగపడింది ‘మనుషులు మారాలి’ చిత్రం నిర్మలమ్మ కెరీర్‌నే మార్చేసింది. చిరంజీవి కాంబినేషన్‌లో గ్యాంగ్‌లీడర్ అన్నివర్గాలనూ ఆకర్షించింది. జెవి సోమయాజులు ప్రధాన పాత్రలో వచ్చిన మొదటి చిత్రం రారాకృష్ణయ్యలో నాయికగా తెలుగువారి హృదయాల్లో శాశ్వత స్థానం ఏర్పరచుకొన్న నిర్మల, నిన్నమొన్నటి తరాల హీరోల నుంచి నేటితరం హీరోలకూ అమ్మగా అమ్మమ్మగా, నాయినమ్మగా నటించి మెప్పించగలగటం విశేషం. హైదరాబాద్‌లోని ప్రప్రథమ మహిళా సాంస్కృతిక రంగ సంస్థ అభినందన ఆధ్వర్యంలో డాక్టర్ ఇ భవాని ఏర్పాటు చేసిన అభినందన సభలో నిర్మలను సత్కరిస్తున్న అక్కినేని నాగేశ్వరరావు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717