Others

శ్రీకాళహస్తీశ్వరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, ని
ర్వాణ శ్రీఁ చెరపట్టఁ చూచిన విచారద్రోహమో, నిత్య క
కళ్యాణ క్రీడలఁ బాసి, దుర్దశల పాలై, రాజలోకాధము
శ్రేణీ ద్వారము దూరఁ జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా!

అర్థం: బ్రహ్మాదులకు కూడా సాధ్యంకాని, నీ ఇంటి సింహాద్వార దేశమున నిలిచి ముక్తికాంతను చేపట్టాలని ఆలోచన, నా వంటి అల్పుడు చేసినందువల్లనో ఏమో కానీ, నీ సేవా భాగ్యమునకు దూరమై, అధములైన రాజులను
సేవించునట్లు చేసినావు కదా!
*