Others

కుంభమేళాలో నృత్య ప్రదర్శనకు శుభాన్వితకు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలతో పలు అవార్డులను అందుకున్న కుమారి శుభాన్విత అలహాబాద్ (ప్రయాగరాజ్)లో జరుగుతున్న కుంభమేళాలో నృత్య ప్రదర్శనకు ఎంపికైంది. సి.సి.ఆర్.టి. స్కాలర్‌షిప్ అందుకుంటున్న శుభాన్విత తెలంగాణ ప్రభుత్వం నుండి బాలరత్న అవార్డునూ పొందింది. ‘దేశవ్యాప్తంగా 50 మంది నృత్య కళాకారులను ఎంపిక చేయగా, తెలంగాణ నుండి భరతనాట్యం కేటగిరిలో కేవలం శుభాన్వితకే ఈ అవకాశం దక్కింద’ని, ఆమె గురువు, ఉత్తర సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (యుసిపిఏ) వ్యవస్థాపకురాలు శ్రీమతి గీతా గణేశన్ హర్షం వెలిబుచ్చారు.