Others

బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరణంతో మరిచేదా ప్రేమంటే..
దూరంతో ముగిసేదా ప్రేమంటే..
నా అర్ధ భాగానివి నీవయ్యావు
మూడు ముళ్ల బంధానికి
విలువనిచ్చావు...
ఏడడుగుల బంధానికి
అర్థం చూపించావు
కష్టసుఖాల్లో పాలుపంచుకున్నావు
మన ప్రేమకు గుర్తుగా ఇద్దరు
పిల్లను నాకు ఇచ్చావు
కష్టాలు వున్నా ఆనందంగా
స్వీకరిస్తూ
చిరునవ్వును మాకందించావు
ఇంటికి దీపమై వెలుగు నింపావు
చివరకు మము వీడి
నీవు వెళ్లిపోయావు

- మాధవి గోపిశెట్టి