Others

యుఎన్ ఎయిడ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచాన్ని భయపెడుతున్న ఎయిడ్స్ వ్యాధిని 2030 నాటికి తుదముట్టించాలని ‘యుఎన్ ఎయిడ్స్’ సంస్థ పిలుపునిచ్చింది. గతంతో పోలిస్తే ఈ ఏడాదికి ఎయిడ్స్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
‘ది టైమ్ టు యాక్ట్ ఈజ్ నౌ’ (కార్యాచరణకు ఇదే సమయం) అన్న నినాదంతో ఎయిడ్స్‌పై పోరాడాలని ఆ సంస్థ కోరింది. అవగాహన, వ్యాధి నిరోధక చర్యలు,విస్తృత ప్రచారం, చైతన్యం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రఖ్యాత సైకత శిల్పి
సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో మంగళవారం
ఆవిష్కరించిన సైకతశిల్పం ఆ లక్ష్య సాధనకు మంచి స్ఫూర్తిగా నిలిచింది.