మెయిన్ ఫీచర్

విచక్షణాజ్ఞానం అత్యవసరం! -22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాన్లీ కుర్జ్28 తన వ్యాసం, ‘‘వివాహం మరియు ది టెర్రర్ యుద్ధం’’ లో ఒక వంశంలో, వారి సంతతిలో పురుషులు అందరూ ఒక అందరికీ చెందిన మగ పూర్వీకుడిని పోలి ఉంటారు. భారతీయులకు సంబంధించి, వంశం అనేది బలమైన సంబంధం కలిగి ఉన్న ఒక గుంపు లేదా ఒకే ఇంటి పేరును కలిగి ఉండటం. సైన్స్ ప్రకారం సంతానం యొక్క లింగం అనేది మగ క్రోమోజోమ్ ద్వారా నిర్ణయించబడుతుంది. అనేక విశ్వాసాలలో, సమాంతర బంధువులను సోదరులు మరియు సోదరీమణులుగా భావిస్తారు మరియు సమాంతర బంధువుల మద్య వివాహాన్ని నిషేధించారు. సమాంతర బంధువు వివాహాన్ని ‘లోపల వివాహం’ అని కర్ట్ పిలస్తారు. మరో మాటలో, అది ‘‘అంతర్గత వివాహం’’ కొంతమంది దీన్ని ‘‘అంతర్గత వంశవృద్ధి’’ అంటారు. ఇది స్వీయ - ఆత్మముకుళిత సమాజాన్ని సృష్టిస్తుంది. క్రాస్ బంధువు వివాహం దీనికి సరిగ్గా వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మీ తండ్రి యొక్క క్రాస్ బంధువు (అంటే తండ్రి సోదరీమణి యొక్క కమారై) వేరొక కుటుంబం లేదా వంశంవారు.
విశ్వాస వ్యవస్థ మరియు అనుబంధ వ్యవస్థతో సమాంతర బంధువు వివాహం అసాధారణ పద్ధతులను ఉపయోగించి భీభత్సాన్ని సృష్టించే ప్రవర్తనకు కీలక పాత్ర పోషిస్తుందని ఈ వ్యాసం యొక్క రచయిత అభిప్రాయపడ్డారు.
కొన్ని విశ్వాసాలు సమాంతర బంధువు వివాహాన్ని అనుమతించడం మాత్రమే కాదు ఇష్టపడతాయి కూడా, హిందువులు ఈ పద్ధతులను లోతుగా అధ్యయనం చేయడం ముఖ్యం.
మొదటి బంధువులైన జంటలకు జన్మించిన పిల్లల ప్రమాదం లేదా పుట్టిక లోపాలపై అధ్యయనాలు నమోదు చేయబడ్డాయి.30 పైన పేర్కొన్న కారణాల వలన,సమాంతర బంధువు వివామంతో పోల్చినప్పుడు, క్రాస్ బంధువుతో పెళ్లి వలన ప్రమాదం సాపేక్షంగా తక్కువగా ఉంటుంది.
‘బహుభార్యాత్వం, సమాంతర బంధువు వివాహం మరియు సర్కంసిషన్’ యొక్క అభ్యాసాల కలయిక ప్రపంచ విపత్తుకు దారి తీస్తుంది. జన్యుపరంగా దగ్గరగా ఉన్న వ్యక్తుల సంఖ్యనుఉత్పత్తి చేయడానికి మరియు పెంచడానికి ఇది ఒక సాధనంగా చెప్పవచ్చు, దీని వలన ‘ఎంత జననష్టం అయినా అధికారాన్ని పట్టి ఉంచడం కోసం పోరాటంలో మరణించడంతో సమానమైన విలువ కలదా’. వీరిలో ఒక తెగ నాయకుడుకి విశ్వసనీయత చాలా ముఖ్యమైనది మరియూ రాజ్య సంరక్షణకు సరియైన మార్గం. అది శక్తి మరియు సంపదను నిలబెట్టుకోవటానికి ఉత్తమమైన మరియు ఆ హామీ ఇచ్చే విధానం దీనికి ఆధ్యాత్మికతతో లేదా దేవునితో ఎటువంటి సంబంధం లేదు. దేవుని పేరిట వారు కోరుకున్న దానిని పొందడానికి ధనవంతులైన మరియు శక్తివంతమైన లేదా నాయకుల యొక్క మోసపూరిత మార్గాలు కంటే ఇదే, ఏమీ వేరేది కాదు. వారికి సమాజం పట్ల లేదా ప్రపంచం గురించి ఎలాంటి నిజమైన ఆందోళన లేదు.
స్నానాలు మరియు ప్రార్థనలు
వేరే కొన్ని అలవాట్లను పరిశీలిద్దాం. చాలా విశ్వాసాలలో, ప్రార్ధనకు ముందు స్నానం చేయడం, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో లేదా ఒక ప్రార్ధనా మందిరంలో, ముఖ్యమైనదిగా స్పష్టంగా అవసరమైనదిగా భావిస్తారు. తమ తల్లిదండ్రులను చూసి పిల్లలు ఈ అలవాట్లను అలవరచుకుంటారు.
సాధారణంగా, ప్రార్థనలు సూర్యాస్తమయం తరువాత ప్రారంభమవుతాయి, తద్వారా ప్రజలు ప్రార్ధనల ద్వారా వారి ఆత్మలను శుద్ధి చేయటానికి ప్రయత్నించే ముందు తమను తాము శుభ్ర పరుచుకోవాలి.. ప్రార్ధనలు సూర్యోదయానికి ముందే ప్రారంభమైతే, ప్రతీ ఉదయం ప్రార్ధన ముందు ఎంతమంది స్నానం చేస్తారు? దానికి కొంత సమయం మరియు ప్రయత్నం ఉంటుంది. ప్రజా సమూహంలో ముందుగా స్నానం చేయడం కన్నా ప్రార్ధన చాలా ముఖ్యం, అప్పుడు ఇతర విశ్వాసాల నుండి ఇది ఒక ముఖ్యమైన తేడా అవుతుంది.
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562