Others

‘స్మార్ట్’ గాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ ఆసియా దేశాల్లో వివిధ కారణాల వల్ల రోజుకి 830 మంది గర్భిణులు మరణిస్తున్నారు. ఆ మరణాల సంఖ్యను తగ్గించేందుకు ఇంటెల్ కార్పొరేషన్ గ్రామీణ్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఓ గాజును రూపొందించారు. అదే స్మార్ట్ బ్యాంగిల్. ఇది చూడటానికి మామూలు గాజులానే ఉంటుంది. కానీ గర్భిణులకు ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. గర్భిణులు ఈ గాజును వేసుకుంటే.. వారిని తొమ్మిది నెలల పాటు ఎలాంటి హానికర రసాయనాల బారిన పడకుండా కాపాడుతుంది. ఈ గాజుకు ఎలాంటి రీఛార్జ్ అవసరం లేకుండా పనిచేస్తుంది. కార్భన్ మోనాక్సైడ్ అనే రసాయనం గర్భస్థ శిశువుకు అత్యంత ప్రమాదకరం. అది వాహనాలు, కట్టెలపొయ్యి, పిడకల నుంచి వెలువడే పొగలో ఎక్కువగా ఉంటుంది. గర్భిణిపై ఈ పొగ ప్రభావం పడుతుందనగానే ఈ గాజుకున్న ఎర్రని బల్బు వెలుగుతుంది. స్థానిక భాషలో రికార్డు చేసిన మాటలని వినిపించి హెచ్చరిస్తుంది. దీన్ని ఒక్కసారి పెట్టుకుంటే తొమ్మిది నెలలపాటు ఎలాంటి ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. గ్రామీణ మహిళల వస్తధ్రారణకు తగినట్టుగా దీన్ని ప్లాస్టిక్‌తో తయారుచేశారు. ఈ గాజు నీటిలో తడిసినా కూడా పాడవ్వదు. ఇంకెందుకు ఆలస్యం.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ ‘స్మార్ట్’ గాజు కొంటే సరి!