Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాముడేక సతీవ్రతుడు- అది రాముని మార్గం
బహుపత్నీవ్రతుడీతడు- ఇది కృష్ణుని మార్గం

ప్రేమకు దూరమ్మాయెను రాముండానాడు
ప్రేమకు మూలమ్మాయెను కృష్ణుండీనాడు

రాజకీయములను నలిగె- రాఘవుడానాడుః
తానే చక్రము ద్రిప్పెను- కృష్ణుడీనాడు

నరుల వానరుల బ్రోవగ- రాముడవతరించె గోవుల గొల్లల గావగ- కృష్ణుడుద్భవించె

ఇటులనెన్నొ భేదమ్ములు కలవు యిరువురకును
ఎరిగినచో ధర్మసూక్ష్మమిరువుర మొకటేను.

కలహం
కృష్ణపత్నులు:
అది సరియే బాగున్నది- ఇది ఏమిటొ చెప్పుడి!
మాటలతో మభ్యపెట్టి- మర్మమ్మును దాచకుడి!

మీరేమో సత్యవ్రతుడ! సత్యాప్రియునందురు!
మీ హృదయం పాండవులకని అందురు జనులందురు!
ఏమిటోయి! ఇందులోని తిరకాసది యేమి?
ఏమాటను నమ్మవలయు? ఏది నమ్మవలదు?

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087